విద్యార్థులపై పెట్టిన సాధారణ కేసులనే ఎత్తేస్తాం: సబితా ఇంద్రారెడ్డి

విద్యార్థులపై పెట్టిన కేసులను మూడు విభాగాలను చేశామని ఆమె చెప్పారు. రైలో రోకో, రాస్తా రోకో, జాతీయ నాయకుల విగ్రహాల ధ్వంసం వంటి సాధారణ తీవ్రత కలిగిన కేసులను ఎత్తేస్తున్నామని ఆమె చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారులపై దాడులు వంటి మరింత తీవ్రత గల కేసులను ఎత్తేసే విషయంపై పరిశీలన చేస్తున్నామని ఆమె చెప్పారు. అతి తీవ్రత గల ఇతర కేసులపై కేసులవారీగా దర్యాప్తు చేస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications