చంద్రబాబు సహా తెలుగుదేశం నేతల అరెస్టు, తీవ్ర ఉద్రిక్తత

చంద్రబాబును అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీసులను అడ్డుకోవడానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్టు చేసిన చంద్రబాబును, తెలుగుదేశం నాయకులను హైదరాబాదులోని గోషామహల్ పోలీసు స్టేడియానికి చేరుకున్నారు. రైతు సమస్యలపై శాసనసభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications