వైయస్ జగన్ వెంట ఒకరిద్దరు ఎమ్మెల్యేలే వెళతారు: సిఎం కిరణ్

వర్షాలవల్ల పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం పెంపు విషయం అసెంబ్లీ చర్చ తర్వాత పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పంట దెబ్బతిన్న రైతులకు భీమా చెల్లించే విషయం, రుణాల షెడ్యూల్ ఇన్ పుట్ సబ్సిడీలపై ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి పెట్టిందన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు. అవకాశం ఉన్న మేర రైతులకు భీమా చెల్లిస్తామన్నారు. పంట నష్టంపై అంచనా వేస్తున్నామని చెప్పారు. రైతులను తప్పకుంటా ఆదుకుంటామన్నారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications