కన్నడ సినీ నటి జయమాలపై చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు

మతపరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు జయమాలపైనే కాకుండా జోతిష్కుడు ఉన్నికృష్ణన్, ఆయన సహాయకుడు రఘుపతిలపై కూడా చార్జిషీట్ దాఖలైంది. ఎవరి మనోభావాలను కూడా దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదని జయమాల ఇంతకు ముందు చెప్పారు. ఉన్నికృష్ణన్ జయమాలతో మతాచారాన్ని నిర్వహించాడనే ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications