జై బోలో తెలంగాణ సినిమాకు సీమాంధ్ర అడ్డంకులపై ఆగ్రహం

సీమాంధ్రులు జై భోలో చిత్రానికి థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అలా అయితే సీమాంధ్రులు నటించిన చిత్రాలను తెలంగాణలో అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలోని పరిస్థితుల నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకుడు జగపతి బాబు కూడా నటించారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications