ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు షాక్: జగన్ వెంటే ఉంటానన్న శేషారెడ్డి

వైయస్ జగన్ పెట్టే పార్టీలో తాను చేరుతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢీకొని వైయస్ జగన్ విజయం సాధిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. వైయస్ జగన్ చెప్తే తాను శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అనుమతించకుండా కాంగ్రెసు అధిష్టానం తప్పు చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications