జగన్ మాయల మరాఠీ, సిఎం కిరణ్ మాంత్రికుడు: జెసి

మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సైతం అప్పుడప్పుడు మధ్యలో నీటిలో చేపలా ఎగురుతున్నారన్నారు. అ వెంటనే నీళ్లలోకి వెళుతున్నారు. చేప ఎప్పుడైనా నీటిలోనే ఉండాల్సింది అన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి తాను మాట్లాడ దల్చుకోలేదని చెప్పారు. కాగా కడప నుండి వైయస్ జగన్ కు పోటీగా మంత్రి వైయస్ వివేకానందరెడ్డి, పులివెందుల నుండి జగన్ తల్లి విజయలక్ష్మిపై వివేకానంద కూతురు బరిలోకి దిగుతారేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications