న్యూ ఇయర్ పేరుతో అశ్లీల కార్యక్రమాలు వద్దు: కమిషనర్ ఎకే ఖాన్

AK Khan
హైదరాబాద్: న్యూఇయర్, క్రిస్మస్ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ రాజధాని హైదరాబాదు నగరంలోని పలు హోటల్ యజమానులు, పబ్బు యజమానులతో బుధవారం సమావేశమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంటలోగా న్యూఇయర్ వేడుకలు పూర్తి చేయాలని యజమానులకు చెప్పారు. ఎవరైనా సమయం మించి పబ్బును నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాత్రి ఒంటిగంట తర్వాత ఎవరూ కూడా రహదారులపై తిరుగరాదన్నారు. పబ్బులలో ఏ యాజమాన్యం కూడా అశ్లీల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా కఠినచర్యలు తప్పవన్నారు. హైదరాబాదు నగరంలో డిసెంబరు 25వ తారీఖునుండి 12 ప్రత్యేక పోలీసు జట్లను ఏర్పాటు చేశామన్నారు. వారు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+