ఆమరణ దీక్షతో చంద్రబాబునాయుడు కుట్ర: ఎమ్మెల్యే హరీష్ రావు

అంతకుముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుట్ర బయటపడుతున్నాయన్నారు. 17న ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు 16 సాయంత్రం చేస్తానంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఆయన కుట్రను అర్థం చేసుకుంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications