కెసిఆర్ దినపత్రిక నమస్తే తెలంగాణకు కోర్టులో చుక్కెదురు

మూడు సంవత్సరాల క్రింద తన క్లయింటుకు తిరస్కరించి ఈ సంవత్సరం వేరే వారికి కేటాయించడం చట్ట విరుద్దమన్నారు. ఈ కేటాయింపు చెల్లదని ప్రకటించి పరిహారం ఇప్పించేలా ఆదేశాలివ్వలని కోరారు. ఈ పేరును వినియోగించడంపై కూడా తనకు స్టే ఇవ్వాలని కోరారు. విచారణ చేపట్టిన జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ వాదప్రతివాదాలు విన్న అనంతరం నమస్తే తెలంగాణ పేరును నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర సమాచారం, ప్రసార మంత్రిత్వశాఖ రిజిస్ట్రార్, స్పెషల్ బ్రాంచ్ పోలీసు జాయింట్ కమిషనర్, పోలీసు డిప్యూటీ కమిషనర్, దామోదరరావులకు నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications