వేధింపులు భరించలేక ప్రధానోపాద్యాయుడిపై చెప్పులతో ఉపాధ్యాయిని దాడి

కాగా పాఠశాలకు ఎక్కువమార్లు విద్యావాలంటరీ టీచర్ ప్రియాంక డుమ్మా కొట్టడం వల్ల ప్రిన్సిపల్ ఆమెను మందలించారని ఆ గొడవ పద్దగా అయిందని తెలుస్తుంది. అయితే ప్రధానోపాధ్యాయుడి మీద ఇంత వరకు ఎలాంటి ఆరోపణలు కూడా లేవని తెలుస్తోంది. ప్రియాంకే తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని, ఆమెను తాను ఎప్పుడూ వేధించలేదని ఆయన చెబుతున్నారు.












Click it and Unblock the Notifications