నేపాల్ లో కూలిన విమానం: 22 మంది ప్రయాణికుల మృతి

బుధవారం నాడు అదృశ్యమైన విమానం పర్వత ప్రాంతాల్లో అదే రోజు కూలిపోయింది. విమానం తునాతునకలైనట్లు, దట్టమైన అటవీ ప్రాంతంలో 200 మీటర్ల శకలాలు పడిపోయినట్లు తెలిపారు. ప్రయాణికుల్లో ఒక అమెరికన్ ఉన్నట్లు తారా ఎయిర్ ఎయిర్ లైన్ తెలిపింది. అయితే అమెరికా దౌత్య కార్యాలయం వెంటనే ధ్రువీకరించలేదని తెలిపింది.












Click it and Unblock the Notifications