చంద్రబాబు దీక్షకు తెలంగాణ మహా గర్జన దెబ్బ: రేపటికి వాయిదా

చంద్రబాబు తన నిరవధిక నిరాహార దీక్షను రేపటికి (శుక్రవారానికి) వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. తెలంగాణ మహా గర్జన ప్రాధాన్యాన్ని తగ్గించడానికే చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారనే అపవాదు వస్తుందనే ఉద్దేశంతో, అపవాదు రాకుండా చూడాలని పార్టీ వర్గాలు భావించాయి. దీంతో చంద్రబాబు తన నిరవధిక నిరాహార దీక్షను వాయిదా వేసుకున్నారు. తాను చేపట్టబోయే నిరాహార దీక్షపై చంద్రబాబు గురువారం మధ్యాహ్నం పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు. సాయంత్రం శాసనసభా పక్ష సమావేశంలో చర్చించారు.












Click it and Unblock the Notifications