యూపిఏ ప్రభుత్వానికి డోకా లేదు, మద్దతు కొనసాగిస్తాం: కనిమొళి

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం ఆరోపణల కారణంగా యూపిఏ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రభుత్వ కొనసాగుతుందని చెప్పారు. డిఎంకె ప్రభుత్వం యూపిఏకు మద్దతు ఉపసంహరిస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కేంద్రంలో ప్రభుత్వం కొనసాగడానికి డిఎంకె మద్దతు ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications