నాగార్జున రెడ్డి రాజీనామా ఉపసంహరణపై పిటిషన్ డిస్మిస్

ఆ మధ్య హైకోర్టులో తెలంగాణ న్యాయవాదుల ఆందోళన సందర్భంగా కలత చెందిన నాగార్జున రెడ్డి న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. ప్రధాన న్యాయమూర్తి, తదితరులు నచ్చజెప్పడంతో ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. రాజీనామా ఉపసంహరణ చెల్లదంటూ చంద్రశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications