స్వాతి వీక్లీ వివాదంలో జోక్యం వద్దు: పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

ప్రతివాదులైన విజయవాడ సీపీ, సూర్యారావుపేట ఇన్‌స్పెక్టర్, బలరాం భార్య అమ్మాజీ, కుమార్తె మణిచందన, అల్లుడు అనిల్ కుమార్, బావమరిది టీవీ సుబ్బారావు, భార్య సమీప బంధువు పి. చలపతిరావులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications