కాంగ్రెసు నుంచి వైయస్ జగన్ ఎగ్జిట్ తెలంగాణకు మంచిది: కెసిఆర్

తాము వైయస్ జగన్ తో వెళ్తామని చాలా మంది పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అంటున్నారని, కనీసం తెలంగాణలోనైనా ఉనికి కాపాడుకోవాలని భావించి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొగ్గు చూపవచ్చునని ఆయన అన్నారు. ఉద్యమకారులుగా తాము ఉద్యమ తీవ్రతను పెంచుతామని, అది సివిల్ వార్ మాత్రమే కావాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతలకు కూడా విఘాతం కలగవచ్చునని ఆయన అన్నారు. అవసరమైతే తుపాకులు కూడా పడుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications