ఏ ముఖ్యమంత్రి వచ్చినా కెవిపి పాత్ర మారదు: జెసి దివాకర్ రెడ్డి

తాను రాయల తెలంగాణను ఒప్పుకుంటానని చెప్పారు. మొదట సమైక్యవాదిని అని అది సాధ్యం కాని పరిస్థితుల్లో రాయల తెలంగాణను సమర్థిస్తానన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చిన కెవిపి పాత్ర మారదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications