చర్లపల్లి జైలులో సుమన్ నిరాహార దీక్ష: గద్దర్ సంఘీభావం

కాగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ గురువారం చర్లపల్లి జైలులో విద్యార్థులను కలిశారు. వారికి తన సంఘీభావం తెలిపారు. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను సాయంత్రంలోగా విడుదల చేయాలన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications