చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి పోటాపోటీ దీక్ష

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాతనే జగన్ 21, 22వ తేదీలలో 48గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారని కోడెల అన్నారు. ముందుగా చంద్రబాబే రైతులపై స్పందించారని గుర్తు చేశారు. కాగా డిసెంబర్ 16వ తేది సాయంత్రం నుండి చంద్రబాబు హైదరాబాదులో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జగన్ దీక్షకు కృష్ణానది సీతమ్మధార సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications