ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీకి తులసీరెడ్డి సై

కాగా ఈ నెల 21, 22 తేదీలలో జగన్ చేపట్టే 48 గంటల నిరవధిక నిరాహార దీక్షకు తన పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతానన్నారు. రాజకీయాలకతీతంగా వైఎస్ అభిమానులుగా మేం ఆయనకు మద్దతు ప్రకటిస్తామన్నారు. తన కార్యకర్తలు, అభిమానులు జగన్ వైపు వెళతానంటే నేను కూడా వారి వెంటే వెళతానని శాసనసభ్యుడు కన్నారావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications