వైయస్ జగన్ పై విరుచుకపడ్డ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి

ఆ తర్వాత మీడియా సమావేశంలో వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ప్రతిపక్షంలో భాగమని, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ధర్నాలు, నిరాహార దీక్షలు చేసుకోవచ్చునని, కానీ రైతు సమస్యలపై రాజకీయం చేయవద్దని ఆయన అన్నారు. రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications