చంద్రబాబునాయుడికి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరోజు దీక్ష

రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనకు జాతీయ పలువురు జాతీయ నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. సోమవారం కూడా కొందరు రానున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, రైతులను ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతు చంద్రబాబు ఆదివారం బహిరంగ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications