ఎవరు అవునన్నా, కాదన్నా జగన్ ఓదార్పులో పాల్గొంటా: ఎమ్మెల్యే పిన్నిల్లి

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఓదార్పులో పాల్గొంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ జగన్ కు మద్దతు ప్రకటిస్తానన్నారు. గుంటూరు జిల్లాలో జగన్ కు నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఇందులో ఎలాంటి చర్చకు తావులేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications