సంయమనం కోల్పోవద్దు: మంత్రులు వైఎస్ వివేకానంద, శ్రీధర్ బాబు

రైతులు సంయమనంతో వ్యవహరించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని మరో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. తడిసిన ధాన్యాన్ని భారత ఆహార సంస్థల ద్వారా కొనేపించేందుకు మాట్లాడామన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పారు. ఇప్పటికే వడ్డీ మాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఒక్కో చర్యలు తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications