చంద్రబాబు కుమారుడు లోకేష్ కు పోలీసుల తోపులాటలో గాయాలు

పోలీసులతో పెనుగులాటలో పలువురు ఎమ్మెల్యేలు సహా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కు కూడా స్వల్పగాయాలయ్యాయి. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అడ్డువచ్చిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తల్ని, ఆఖరికి చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను కూడా దీక్షా వేదిక నుంచి కిందకు నెట్టి చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications