వెంకన్న ప్రతిష్ట దిగజార్చారు: క్లీన్ చిట్ పై డాలర్ శేషాద్రి

వ్యక్తిగత కుట్రతోనే రమణ కుమార్ నాకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారన్నారు. డాలర్ల మాయం కేసులో తనకు ఎలాంటి సందర్భం లేదని ఆయన చెప్పారు. తనకు క్లీన్ చిట్ రావటం పట్ల తన నిజాయితి అందరికీ తెలిసిందన్నారు. ఈ తీర్పుపై ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications