సమస్యలపై పోరాటానికి చంద్రబాబుకు అండగా ఉంటా: అజిత్ సింగ్

చంద్రబాబు దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా పని చేస్తుందన్నారు. తెలంగాణ సమస్య, రైతుల సమస్యను వేరువేరుగా చూడాలన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులను అవమానించిందన్నారు.












Click it and Unblock the Notifications