చంద్రబాబు అరెస్టులో రాజకీయ కుట్ర లేదు: సబితా ఇంద్రారెడ్డి

చంద్రబాబు ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అందుకే చంద్రబాబును ఆస్పత్రికి తరలించామని ఆమె చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యహరించిందని ఆమె చెప్పారు. రైతులకు సరైన సహాయం అందించలేదని భావిస్తే నిరసన తెలిపే హక్కు చంద్రబాబుకు ఉంటుందని, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు దీక్ష చేస్తుంటే తాము తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, తాము అదే పని చేశామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications