సోనియా ఎదుట ఎఐసిసి ప్లీనరీ సమావేశాల్లో తెలంగాణ నినాదాలు

కాగా, మరో పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన గళం విప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక 99.9 శాతం తెలంగాణకు అనుకూలంగా ఉండాలని ఆయన అన్నారు. కమిటీ నివేదిక ఎలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఖబడ్దార్ అని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications