రైతుల కోసం పోరాడితే రాజకీయమా: బాబు అరెస్టుపై వెంకయ్యనాయుడు

చంద్రబాబు దీక్ష విరమింప చేయడానికి ఆయనతో చర్చలు జరుపకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులపక్షాన పోరాడటం రాజకీయం ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లడంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, మంత్రులు విఫలమయినందువల్లనే చంద్రబాబు దీక్ష చేపట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలపై చిత్తశుద్ది ఉంటే వారికి సరియైన సాయం అందించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications