ఐదో రోజుకు చేరిన చంద్రబాబు దీక్ష: క్షీణిస్తున్న ఆరోగ్యం

చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. భారీ వర్షాలకు, తుఫాన్లకు నష్టపోయిన రైతులకు సరైన సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు దీక్షను సాగిస్తున్నారు. దీక్షను ఇదే విధంగా కొనసాగిస్తే చంద్రబాబు ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications