ఆందోళనకరంగా చంద్రబాబు ఆరోగ్యం: సోమరాజు

చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. చంద్రబాబుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని చంద్రబాబు పట్టుబడుతున్నారు. తెలుగుదేశం నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications