ఎల్లుండిలోగా తేల్చకపోతే తీవ్ర పరిణామాలు: ఎర్రబెల్లి దయాకర్ రావు

కిరణ్ కుమార్ రెడ్డికి అనుభవం లేదని, ఓ సీనియర్ నాయకుడు దీక్ష చేస్తుంటే పట్టించుకోకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే కిరణ్ కుమార్ రెడ్డిని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రేపు బుధవారం జిల్లా కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications