వైయస్ జగన్ కు బాసటగా ఉండడానికే వచ్చా: జయసుధ

వైయస్ జగన్ ను ప్రజానాయకుడిగా ఆమె అభివర్ణించారు. వైయస్ జగన్ లో గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉందని, యువకులకు ఉండాల్సిందే ఆ లక్షణాలని ఆమె అన్నారు. వైయస్ జగన్ ను యువత ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను మనస్ఫూర్తిగా వైయస్ జగన్ కు బాసటగా నిలుస్తున్నట్లు ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications