వైయస్ జగన్ ఎన్టీఆర్ లా ఢిల్లీని గడగడలాడిస్తున్నారు: లక్ష్మీపార్వతి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు దీక్షను ఎద్దేవా చేశారు. పోలీసులు అరెస్టు చేయకపోతే మరో రోజులో చంద్రబాబు బిచాణా ఎత్తేసేవాడని ఆమె అన్నారు. చంద్రబాబుకు రైతుల నుంచి మద్దతు లభించడం లేదని ఆమె అన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చంద్రబాబు దీక్ష చేపట్టారని ఆమె వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నీరివ్వకుండా డెల్టాను ఎండగట్టారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications