మంత్రుల చర్చలు విఫలం, దీక్ష విరమణకు చంద్రబాబు తిరస్కరణ

రైతుల సాయం కోసం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాను దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. గత ఐదు రోజులుగా చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన వైద్యాన్ని నిరాకరిస్తున్నారు. అయితే, ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆయన నడవలేకపోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications