చిరంజీవికి మరో ఎమ్మెల్యే కాటం రాంరెడ్డి షాక్, జగన్ బాట

కాగా, వైయస్ జగన్ తో కాటం రాంరెడ్డి సోమవారమే భేటీ అయ్యారు. వైయస్ జగన్ సోమవారం ప్రజారాజ్యం పార్టీ నేత భూమా నాగిరెడ్డి, శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కాటం రాంరెడ్డి కూడా వచ్చారు. తాను జగన్ పార్టీ వెంటనే ప్రజారాజ్యం పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసు శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఆ భేటీలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications