వైయస్ జగన్ వెంట నడుద్దాం, సాధిద్దాం: సినీ హీరో రాజశేఖర్

మనం ప్రజల కోసం పనిచేస్తుంటే చెడ్డవాళ్లం అవుతున్నామని రాజశేఖర్ సతీమణి జీవిత అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రైతుల కోసం తమ డిమాండ్లను తీర్చే వరకు పోరాటం సాగిద్దామని ఆమె అన్నారు. ప్రజల గురించి మాట్లాడుతుంటే వైయస్ జగన్ ను బయటకు పంపించారని ఆమె కాంగ్రెసు నాయకత్వంపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications