కీచక టీచర్: గర్భం దాల్చిన ఎనిమిదో తరగతి బాలిక

ఆంధ్రప్రదేశ్ బాలసంఘం సంస్థలో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది. బోయగూడ ప్రభుత్వ పాఠశాల వద్ద బాలసంఘం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. టీచర్ పై కేసు నమోదు చేయించి, ఎసిపి స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications