విజయవాడకు చేరుకున్న వైయస్ జగన్: దీక్షకు సిద్ధం

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జగన్ లక్ష్యదీక్షకు సంఘీభావంగా దీక్ష చేయడానికి ప్రజలు చేరుకుంటున్నారు. వైయస్ జగన్ దీక్ష చేపట్టే వేదికను 10 అడుగుల ఎత్తున నిర్మించారు. వివిధ ప్రాంతాలకు చెందిన జగన్ అభిమానులు దీక్ష చేపట్టడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. జగన్ దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా తునిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.












Click it and Unblock the Notifications