చంద్రబాబు దీక్ష విరమణకు అన్ని పార్టీలు సహకరించాలి: సిఎం కిరణ్

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దీక్షను విరమింపచేయడానికి అన్ని పార్టీలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. కాగా అంతకుముందు అఖిలపక్షం సమావేశం నుండి తెలుగుదేశం, వామపక్షాలు వాకౌట్ చేశాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విపక్షాలు చేసే ఉద్యమంలో పాల్గొనాలని వివిధ పార్టీ నాయకులు రైతులను కోరారు. చంద్రబాబు సైతం దీక్ష విరమించుకోవాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications