ఏడో రోజుకు చేరిన చంద్రబాబు దీక్ష: మరింత క్షీణించిన ఆరోగ్యం

చంద్రబాబు నాయుడి సంబందిత కథనాలు
రైతుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రహదారుల దిగ్బంధానికి తెలుగుదేశం, వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు రహదారుల దిగ్బంధానికి గురువారం కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు రైతు సమస్యలపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications