చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన చిరంజీవి: దీక్ష విరమించాలని వినతి

చంద్రబాబు దీక్ష విరమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఆయన దీక్ష విరమించాలని మనస్ఫూర్తిగా తాను కోరుకుంటున్నానన్నారు. ఆయన దీక్ష విరమిస్తే ప్రభుత్వం ఆయన డిమాండ్లను పరిశీలిస్తుందన్నారు. చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరం అన్నారు.2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications