చంద్రబాబు దీక్షపై సిఎం కిరణ్ రాజకీయాలు మానుకోవాలి: కెసిఆర్

కాగా ఇన్నాళ్లు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని మాట్లాడిన కె చంద్రశేఖరరావు రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్న బాబు దీక్షపై మాత్రం ఆయనను గురువారం సమర్థించారు. ఇన్నాళ్లూ చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని ఇన్నాళ్లు మాట్లాడిన ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి కూడా బుధవారం చంద్రబాబుకు మద్దతు పలికిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications