నిరాహార దీక్ష విరమించండి: చంద్రబాబుకు శంకరరావు వినతి

చంద్రబాబు ఆరోగ్యాన్ని గంట గంటకూ పర్యవేక్షించాలని ఆయన వైద్యులను ఆదేశించారు. రైతులు సర్వం కోల్పోయారనే విషయం అందరికీ తెలుసునని, రైతుల కోసం అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు దీక్షపై భిన్నాభిప్రాయం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications