వైయస్ జగన్ పార్టీ కన్నా తెలుగుదేశం వంద రెట్లు బెటర్: డిఎల్ రవీంద్రారెడ్డి

రైతాంగ సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరిస్థితి ఆందోళనగా ఉందన్నారు. ప్రభుత్వం ఎంతగా చెప్పినా చంద్రబాబు వైద్యానికి నిరాకరిస్తున్నారన్నారు. కోర్టు తీర్పుతో బలవంతంగా నైనా ఆయన దీక్షను విరమింప చేస్తామని డిఎల్ చెప్పారు.












Click it and Unblock the Notifications