ఆఫీసులోనే యువతులతో డాన్సులు: ఉత్తరప్రదేశ్ లో అధికారుల తీరు

Uttar Pradesh
లక్నో: ప్రజల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచించవలసి అధికారులు ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించకముందే అశ్లీల నృత్యాలతో ఆఫీసులలోనే ఎంజాయ్ చేస్తున్న సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది. లక్నోలోని ఆరోగ్యశాఖ అధికారుల సమావేశంలో ఈ విపరీతం చోటు చేసుకుంది. పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో అధికారులు కలిసి ఆఫీసులోనే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అది సీదా సాదా పార్టీ కాదు. యువతులతో అసభ్యంగా, అశ్లీల నృత్యాలు చేయించి ఎంజాయ్ చేశారు. ఈ అధికారులకో పోలీసులూ జత కూడారు. జోకులు విసురుకుంటూ, సినిమా పాటలకు యువతులు చేస్తున్న అశ్లీల నృత్యాలు చూసుకుంటూ పార్టీ చేసుకున్నారు. అలాంటి కార్యక్రమం బయట పడేసరికి అధికారులు అది ఓ సాంస్కృతిక కార్యక్రమం అంటూ తప్పించుకో జూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+