విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేతను ప్రారంభించిన ప్రభుత్వం

ప్రత్యేక తెలంగాణ విషయమై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో కేసులు నమోదై అరెస్టు అయిన విద్యార్ధులు మొదటి విడతగా సుమారు రెండు వేల మంది విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. హింసాత్మకంగా జరిగిన కేసులను సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.












Click it and Unblock the Notifications