వైయస్ జగన్ కు వ్యతిరేకంగా పులివెందులలో ప్రజా పరిరక్షణ సమితి కరపత్రాలు

కాగా వివేకానంద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజా పరిరక్షణ సమితి పేరుతో కొందరు పంచిన కరపత్రాలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దానికి మంత్రి వైయస్ వివేకానందకు సంబంధం లేదని కూడా తెలుస్తోంది. సాక్షాత్తూ వైయస్ సొంత నియోజకవర్గంలోనే ప్రజా పరిరక్షణ సమితి పేరిట కరపత్రాలు పుట్టుకు రావటం ఇక్కడ గమనార్హం.












Click it and Unblock the Notifications